సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ అప్రెంటిస్ 2024 కు ఇలా అప్లై చేయాలి. CCL Apprenticeship 2024

CCL Apprentice 2024 Apply Online

Last Updated on 04/09/2024 9:53 AM byejobncareer

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ అప్రెంటిస్ 2024 కు ఇలా అప్లై చేయాలి. CCL Apprenticeship 2024

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ అప్రెంటిస్ 2024 వివిధ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 21st సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వే లో 8000 ఇంజనీర్ పోస్ట్స్
రైల్వే లో 1400 పారా మెడికల్ ఉద్ద్యోగాలు

ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ :  సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ (CCL)

భర్తీ ఉద్యోగాల సంఖ్య : 1180

పోస్ట్ పేరు : Apprenticeship Trainee

for ITI Candidates :
1. Electrician -280
2. Fitter -150
3. Mechanic Diesel -30
4. Welder -10
5. COPA -10
6. Associate Legal Assistant -02
7. Health Sanitary Inspector -02
Total 484

For Freshers : 10th and Inter only
1. Medical Laboratory Technician (Pathology) -14
2. Medical Laboratory Technician (Radiology) -04
3. Dental Laboratory Technician -02
4. Medical Laboratory Technician (Physiotherapy) -02
5. Medical Laboratory Technician (Cardiology) -04
6. Surveyor -08
7. Wireman -05
8. Multi Media and Webpage Designer- 10
9. Mechanic Repair and Off Vehicle -05
10.Mechanic Earth Moving Machinery -05
Total 59

For Diploma Holders :
1. Mining (Engineering) -200
2. Non – Mining (Engineering) -210
Total 410

For Graduates :
1. Mining (Engineering) -24
2. Non – Mining (Engineering) -170
3. Non – Mining (Non – Engineering) -33
Total 227

జీతం (Stipend ) : Rs.6000/- to Rs.9,000/-

ఫీజు : No Fees

విద్యాఅర్హతలు :

  1. 10th Class, Inter, Diploma, Degree

కనీస వయో పరిమితి :  18 Years

గరిష్ట వయో పరిమితి : as on 01-08-2024

  1. for ITI Candidates : 27 Years
  2. for Freshers : 22 Years
  3. for Diploma/Degree : Passouts after 2020

వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

5 years for SC ST

3 Years for OBC NCL

10 years for PWD

ఎంపిక పద్దతి: రాత పరీక్షా

దరఖాస్తు ఆఖరి తేదీ : 21-September-2024

అప్లై లింక్
నోటిఫికేషన్ pdf లింక్

అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

Application Online Process Telugu Video