Headlines

    రైల్వే లో భారీ ఉద్యోగ ప్రకటన 190 పోస్ట్స్ | Konkan Railway Recruitment 2024

    Last Updated on 20/08/2024 4:58 PM byejobncareer

    రైల్వే లో భారీ ఉద్యోగ ప్రకటన 190 పోస్ట్స్ | Konkan Railway Recruitment 2024

    కొంకణ్ రైల్వే అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. 10th పాస్ అయినా వారికీ కూడా పాయింట్స్ మాన్ వంటి పెర్మనెంట్ జాబ్స్ ఉన్నాయ్. ఫ్రెండ్స్ అప్లై చేయాలనుకున్న వారు ఈ కింది సమాచారం పూర్తిగా చదివి తే అన్ని వివరాలు తెలుస్తాయి .

    రైల్వే లో 8000 ఇంజనీర్ పోస్ట్స్
    రైల్వే లో 1400 పారా మెడికల్ ఉద్ద్యోగాలు

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Konkan Railway Recruitment

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 190

    1. Sr Section Engineer :10
    2. Assistant Loco Pilot : 15
    3. Track Maintainer : 35
    4. Technician : 35
    5. Station Master : 10
    6. Goods Train Manager : 05
    7. Points Man : 60
    8. ESTM 3 – 15
    9. Commercial Supervisor : 05

    జీతం : Rs.56,000/- to 1,75,000/-

    ఫీజు : Rs.200/- SC ST EWS PWD. Rs.500/-General

    విద్యాఅర్హతలు :

    1. Sr Section Engineer : Degree in Engineering
    2. Assistant Loco Pilot : 10th/ITI/Diploma
    3. Track Maintainer : 10th Class
    4. Technician : 10th  ITI
    5. Station Master : Any Degree
    6. Goods Train Manager : Any Degree
    7. Points Man : 10th Class
    8. ESTM 3 – 10th/Inter/ITI
    9. Commercial Supervisor : Any Degree

    కనీస వయో పరిమితి :  18 Years

    గరిష్ట వయో పరిమితి : 36 Years  as on 01-08-2024

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి: రాత పరీక్షా

    ఎక్సమినేషన్ ఫీజు : Rs. 885/-
    SC, ST, Ex-Serviceman, Female, Minorities or Economically
    backward class (EBC), and PwBD categories కు ఫీజు పూర్తిగా రిఫండ్ ఇస్తారు CBT రాసిన తర్వాత.

    దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-09-2024

    దరఖాస్తు ఆఖరి తేదీ : 06-10-2024

    అప్లై లింక్
    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video