Headlines

    RRB Junior Engineer 2025 Apply Online for 2569 Posts

    Last Updated on 31/10/2025 11:28 AM byejobncareer

    RRB జూనియర్ ఇంజనీర్ Apply Online for 2569 Posts

    రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఈ కింది వివిధ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.  అర్హత గల అభ్యర్థులు ఇక్కడ అన్ని వివరాలు పొందవచ్చు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియో కూడా చూడవచ్చు.

    ఈ ఉద్యోగ ప్రకటన CEN No. 05/2025 సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Railway Recruitment Board Centralized Employment Notification

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 2569 Posts

    RRB Secunderabad సికింద్రాబాద్ లో ఉన్న పోస్ట్స్ ఇవే : 103 Posts

    JUNIOR ENGINEER / ELECTRICAL EMU & TRS – 08
    JUNIOR ENGINEER / ELECTRICAL / TRD – 08
    JUNIOR ENGINEER / ELECTRICAL / GENERAL SERVICES – 01
    JUNIOR ENGINEER / ELECTRICAL / GENERAL SERVICES – 07
    JUNIOR ENGINEER / ELECTRICAL (WORKSHOP) – 01
    JUNIOR ENGINEER /CIVIL(P. WAY & BRIDGE – 04
    JUNIOR ENGINEER / CIVIL(DESIGN, DRAWING and ESTIMATION – 11
    JUNIOR ENGINEER / CIVIL(WORKS) – 10JUNIOR ENGINEER / CARRIAGE and WAGON – 06
    JUNIOR ENGINEER / DIESEL MECHANICAL -06
    JUNIOR ENGINEER / MECHANICAL and MECHANICAL (WORKSHOP) – 16
    JUNIOR ENGINEER / DIESEL ELECTRICAL – 07
    JUNIOR ENGINEER / S and T / SIGNAL – 12
    JUNIOR ENGINEER / S and T / TELECOMMUNICATION – 06

    ఒక అభ్యర్థి ఎదో ఒక రైల్వే జోన్ కు మాత్రమే అప్లై చేయాలి. దాని కోసం నోటిఫికేషన్ లో annexure చూసి అప్లై చేయడం మంచి పద్ధతి.

    How to Enter Community Details in Application and Free Travel Details:

    అన్ని RRBs పోస్ట్స్ ఇవే : 2569+ Posts

    1. Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant
    2. Chemical Supervisor / Research and Metallurgical Supervisor /Research

    జీతం :

    1. Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant – Rs.35,400/-
    2. Chemical Supervisor / Research and Metallurgical Supervisor /Research – Rs.44,900/-

    ఫీజు : Rs.250/- for SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender(అయితే exam రాసిన తర్వాత 250/- పూర్తిగా రిఫండ్ ఇవ్వబడుతుంది).

    -మిగిలిన వారు 500/- పే చేయాలి. ఐతే 400/- exam తర్వాత రిఫండ్ ఇస్తారు.

    విద్యాఅర్హతలు :

    ముఖ్య గమనిక : అభర్ధులు రైల్వే జోన్ ఇంకా ఎడ్యుకేషనల్ వివరాలను బట్టి అర్హత పోస్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి.  మీకు కావాల్సిన పోస్ట్ అప్లై లో రాలేదంటే. మీరు ఎంచుకున్న జోన్ లో ఆ పోస్ట్స్ లేకుండా అన్న ఉండాలి లేదా మీరు అర్హతలు సరిగా ఇవ్వకుండా అయినా అయి ఉండచ్చు.

    1. For Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant –  Three years Diploma in Engineering or Bachelor’s degree in Engineering/Technology
    2. for CMA : B.Sc., Chemistry and Physics

    3. for CMS :  Degree or its equivalent in Chemical Technology from a recognized University / Institution covering any one or more of the following fields: a) Petroleum Products, b) Paints and Corrosion Prevention c) Polymers. Knowledge of any computer language will be essential

    Degree or its equivalent in Metallurgical Engineering from a recognized University / Institution. Knowledge of any computer language will be essential.

    కనీస వయో పరిమితి :  18 Years as on 01-01-2026

    గరిష్ట వయో పరిమితి : 33 Years

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి: రాత పరీక్షా

    Exam Date : 

    దరఖాస్తు ఆఖరి తేదీ : 30-November-2025 till 23:59 Hours

    అప్లికేషన్ ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ : Update soon

    Examination Dates : update later

    అప్లై లింక్

    Admit Card Download (2024)

    RRB JE Exam Date

    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video