Last Updated on 29/04/2026 12:30 PM byejobncareer
UBI Apprentice 2026 Application Form for 1865 Posts
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా వివిధ Trainee పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 19th May 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా (UBI)
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 1,865 Seats
In Andhra Pradesh – 303 Posts
UR-123
OBC – 81
SC- 48
ST- 21
EWS- 30
PWD – 13
In Telangana -164
UR-67
OBC – 44
SC- 26
ST- 11
EWS- 16
PWD -07
పోస్ట్ పేరు :
- Apprenticeship Engagement
జీతం(Stipend) : One Year Apprenticeship Training for Freshers Stipend Rs.15,000/- per month
ఫీజు :
- Rs.800/- for General,OBC Male
- Rs.600/- for General,OBC Female
- Rs.200/- for SC ST Female
- Rs.200/- for PWD
విద్యాఅర్హతలు : ON as on 01-04-2026
- Any Graduation (Any Degree) from recognized University. Only Pass Outs on or after 01-04-2022
కనీస వయో పరిమితి : 20 Years as on 01-04-2026
గరిష్ట వయో పరిమితి : 28 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
33 years for SC ST
31 Years for OBC NCL
38 years for PWD
ఎంపిక పద్దతి:
- రాత పరీక్షా
- Online Test (objective type):
The online examination will consist of four tests i.e., General/ Financial Awareness, General English, Quantitative & Reasoning Aptitude and Computer Knowledge & Union Bank Products.
Questions / Marks
1. General/Financial awareness 20/20
2. General English 20/20
3. Quantitative & Reasoning Aptitude 20/20
4. Computer Knowledge 20/20 & UBI Products 20/20 - TOTAL 100 /100
Total duration of examination would be 60 minutes – NO NEGATIVE MARKING - Documents Verification
- Interview
దరఖాస్తు ఆఖరి తేదీ : 19th May 2026
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.