Headlines

    Indian Overseas Bank అప్రెంటిస్ 2024 కు ఇలా అప్లై చేయాలి. IOB Apprentice Form Fill Up 2024

    Indian Overseas Bank apprentice form fill up 2024

    Last Updated on 28/08/2024 7:04 PM byejobncareer

    Indian Overseas Bank అప్రెంటిస్ 2024 కు ఇలా అప్లై చేయాలి. IOB Apprentice Form Fill Up 2024

    ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వివిధ Trainee పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 17th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (IOB)

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 550

    పోస్ట్ పేరు :

    1. Apprenticeship Engagement

    CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్

    Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024

    జీతం(Stipend) : One Year Apprenticeship Training for Freshers Stipend Rs.15,000/- per month

    ఫీజు :

    • Rs.944/- for General,OBC
    • Rs.708/- for SC ST Female
    • Rs.472/- for PWD

    విద్యాఅర్హతలు : ON as on 17-09-2024

    1. Any Graduation (Any Degree) from recognized University.

    కనీస వయో పరిమితి :  20 Years as on 01-08-2024

    గరిష్ట వయో పరిమితి : 28 Years

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

     

    ఎంపిక పద్దతి:

    • రాత పరీక్షా
    • Online Test (objective type):
      The online examination will consist of four tests i.e., General/ Financial Awareness, General English, Quantitative & Reasoning Aptitude and Computer Knowledge.
      Questions / Marks
      1. General/Financial awareness 25 /25
      2. General English 25/25
      3. Quantitative & Reasoning Aptitude 25/ 25
      4. Computer Knowledge 25 /25
      TOTAL 100 /100
      Total duration of examination would be 60 minutes.
    • Documents Verification
    • Interview

    దరఖాస్తు ఆఖరి తేదీ : 10-September-2024

    Application Link

    NATs Enroll Link

    NAPs Enroll Link

    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video