AAI ATC Recruitment 2024 : Upcoming 840 Posts
Last Updated on 04/09/2024 10:26 AM byejobncareer AAI ATC Recruitment 2024 : Upcoming 840 Posts ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (AAI) 840 పోస్ట్స్ లకు Online అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా భర్తీ ఉద్యోగాల సంఖ్య…