UBI Apprentice 2026 Application Form for 1865 Posts
Last Updated on 29/04/2026 12:30 PM byejobncareer UBI Apprentice 2026 Application Form for 1865 Posts యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా వివిధ Trainee పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 19th May 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా (UBI)…