Last Updated on 20/12/2024 12:25 PM byejobncareer
CISF Fireman Admit Card 2024 for 1130 Posts PET/PST
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అర్హులైన అభర్ధుల నుండి Fire Constable పోస్ట్స్ కు అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఈ కింది సమాచారంతో 30 సెప్టెంబర్ 2024 లోపు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.
రైల్వే లో 8000 ఇంజనీర్ పోస్ట్స్
రైల్వే లో 1400 పారా మెడికల్ ఉద్ద్యోగాలు
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 1130
- Andhra Pradesh : 32 Posts
- Telangana : 26 Posts
పోస్ట్ పేరు :
- Constable Fireman Male
జీతం : Rs.69,100/- Plus అదనపు అలవెన్సుస్
ఫీజు :
No Fees for SC ST Ex
Rs.100/- for General category UR/OBC/EWS
విద్యాఅర్హతలు :
- Intermediate / 10+2 Pass with Science
- PST : Height : 170 Cms
Chest : 80-85 (5 Cms Expandable) - PET : 5 KM Running in 24 Minutes
కనీస వయో పరిమితి : 18 Years as on 30-09-2024
గరిష్ట వయో పరిమితి : 23 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
5 years for SC ST
3 Years for OBC NCL
10 years for PWD
ఎంపిక పద్దతి:
- Physical Efficiency Test (PET)
- Physical Standard Test (PST)
- Documents Verification
- Written Test
దరఖాస్తు ఆఖరి తేదీ : 30-September-2024
Form Correction : 10-12 October 2024
Upload Requirements for fire Constable in CISF 2024 :
Photo Upload:
(a) Photograph (4.5cm × 3.5cm) before 3 months. Date of Photo taken must be printed on the photo.
(b) Signature
(c) Other Documents 10th & Inter Certificates
అప్లై లింక్ (31-08-2024 Start)
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.