Last Updated on 04/09/2024 9:55 AM byejobncareer
GATE 2025 కు ఇలా అప్లై చేయాలి. GATE Form Fill Up 2024
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ 2025 లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 26th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Indian Institute of Technology
GATE 2025 Important Dates :
Zones
Zone-1 Indian Institute of Science Bengaluru https://gate.iisc.ac.in
Zone-2 Indian Institute of Technology Bombay https://gate.iitb.ac.in
Zone-3 Indian Institute of Technology Delhi http://gate.iitd.ac.in
Zone-4 Indian Institute of Technology Guwahati https://iitg.ac.in/gate-jam
Zone-5 Indian Institute of Technology Kanpur https://gate.iitk.ac.in
Zone-6 Indian Institute of Technology Kharagpur https://gate.iitkgp.ac.in
Zone-7 Indian Institute of Technology Madras http://gate.iitm.ac.in
Zone-8 Indian Institute of Technology Roorkee https://gate2025.iitr.ac.in
CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్
Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024
ఫీజు :
- Female/ SC/ ST/ PwD Rs.900/- for Regular Period
- Extended Period for Female/ SC/ ST/ PwD Rs.1400/-
- for Other than above Rs.1800/- Regular Period
- for Other then above Rs.2300/- Extended Period
GATE 2025 Codes List :
విద్యాఅర్హతలు :
- Graduation
కనీస వయో పరిమితి : No Specific Limit
గరిష్ట వయో పరిమితి : No Specific Limit
ఎంపిక పద్దతి:
- రాత పరీక్షా
దరఖాస్తు ఆఖరి తేదీ :
26-September-2024 Without Late Fee
October 7, 2024 With Late Fees
Examination Dates February 1, 2, 15 and 16, 2025
Announcement of results March 19, 2025
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.