Last Updated on 27/08/2024 7:13 PM byejobncareer
LPSC రిక్రూట్మెంట్ 2024 కు ఇలా అప్లై చేయాలి. ISRO LPSC Form fill up Technical Assistant, Technician Driver Cook
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) వివిధ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 10th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 30
పోస్ట్ పేరు :
- 773 TECHNICAL ASSISTANT “Mechanical”
774 TECHNICAL ASSISTANT “Electrical”
775 Technician ‘B’ : Welder
776 Technician ‘B’ : Electronic Mechanic
777 Technician ‘B’ : Turner
778 Technician ‘B’ : Mechanic Auto Electrical and Electronics
779 Technician ‘B’ : Fitter
780 Technician ‘B’ : Machinist
781 Heavy Vehicle Driver ‘A’
782 Light Vehicle Driver ‘A’
783 Cook
CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్
Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024
జీతం : Permanent 7th CPC Pay Scales 63,100/- to 1,42,400/-
ఫీజు : Rs.750/-మొదట అందరూ పే చేయాలి .
- No Fees for SC ST PWD EX Female
- Rs.250/-General/OBC/EWS
విద్యాఅర్హతలు :
- Diploma in relevant Branch with First Class.
- SSLC/SSC pass + ITI/NTC/NAC in Welder Trade from NCVT
- Pass in SSLC/ SSC/Matric/ 10 th Std. with Driving License
- 10th with 5 Years in Cooking
కనీస వయో పరిమితి : 18 Years as on 10-09-2024
గరిష్ట వయో పరిమితి : 35 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
5 years for SC ST
3 Years for OBC NCL
10 years for PWD
ఎంపిక పద్దతి:
- రాత పరీక్షా
- The written test of 90 minutes duration will be conducted with 80 multiple choice questions carrying one mark for each correct answer. There will be a negative marking of 0.33 marks for each wrong answer.
The syllabus of written test shall be curriculum based and the test will be conducted in such a way that theoretical and practical knowledge of the candidate is tested covering both breadth and depth of the prescribed curriculum. - Skill Test
- Interview
దరఖాస్తు ఆఖరి తేదీ : 10-September-2024
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.