RRB జూనియర్ ఇంజనీర్ Admit Card 2024

RRB JE Apply Online 2024 Telugu

Last Updated on 04/11/2024 1:59 PM byejobncareer

RRB జూనియర్ ఇంజనీర్ పోస్ట్స్ కు Admit Card Download

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఈ కింది వివిధ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.  అర్హత గల అభ్యర్థులు ఇక్కడ అన్ని వివరాలు పొందవచ్చు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియో కూడా చూడవచ్చు.

రైల్వే లో 1400 Paramedical పోస్ట్స్
IWAI లో 10th తో పెర్మనెంట్ జాబ్స్

ఈ ఉద్యోగ ప్రకటన CEN No. 03/2024 సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Railway Recruitment Board Centralized Employment Notification

భర్తీ ఉద్యోగాల సంఖ్య : 7951 Posts

RRB Secunderabad సికింద్రాబాద్ లో ఉన్న పోస్ట్స్ ఇవే : 590 Posts

Junior Engineer / Electrical – 06
Junior Engineer / Electrical / General Services – 14
Junior Engineer / Electrical (EMU & TRS) – 24
Junior Engineer / Electrical / TRD – 08
Junior Engineer / Electrical / TRD – 53
Junior Engineer / Electrical (Workshop) -03
Junior Engineer / Civil (P-Way & Bridge) – 29
Junior Engineer / Civil (P-Way & Bridge) – 202
Junior Engineer / Civil (Design Drawing and Estimation) – 03
Junior Engineer / Civil – (Design Drawing and Estimation) – 63
Junior Engineer / Civil (Works & Research) – 14
Junior Engineer / Civil (Works & Research) – 56
Junior Engineer / Track Machine – 20
Junior Engineer / Mechanical (C & W) – 03
Junior Engineer / Mechanical (Design & Workshop) – 20
Junior Engineer / Diesel Mechanical – 04
Chemical and Metallurgical A ssistant – 02
Junior Engineer / Diesel Electrical – 04
Junior Engineer / S and T / Signal – 11
Junior Engineer / S and T / Design Drawing and Estimation – 12
Junior Engineer / S and T / Telecommunication – 02
Junior Engineer / S and T / Telecommunication – 09
Junior Engineer / S and T / Signal – 05
Junior Engineer / S and T (Workshop) – 04
Depot Material Superintendent -19

ఒక అభ్యర్థి ఎదో ఒక రైల్వే జోన్ కు మాత్రమే అప్లై చేయాలి. దాని కోసం నోటిఫికేషన్ లో annexure చూసి అప్లై చేయడం మంచి పద్ధతి.

How to Enter Community Details in Application and Free Travel Details:

అన్ని RRBs పోస్ట్స్ ఇవే : 7951 Posts

1. Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant – 7934 Posts
2. Chemical Supervisor / Research and Metallurgical Supervisor /Research – 17 Posts

జీతం :

1. Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant – Rs.35,400/-
2. Chemical Supervisor / Research and Metallurgical Supervisor /Research – Rs.44,900/-

ఫీజు : Rs.250/- for SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender(అయితే exam రాసిన తర్వాత 250/- పూర్తిగా రిఫండ్ ఇవ్వబడుతుంది).

-మిగిలిన వారు 500/- పే చేయాలి. ఐతే 400/- exam తర్వాత రిఫండ్ ఇస్తారు.

విద్యాఅర్హతలు :

ముఖ్య గమనిక : అభర్ధులు రైల్వే జోన్ ఇంకా ఎడ్యుకేషనల్ వివరాలను బట్టి అర్హత పోస్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి.  మీకు కావాల్సిన పోస్ట్ అప్లై లో రాలేదంటే. మీరు ఎంచుకున్న జోన్ లో ఆ పోస్ట్స్ లేకుండా అన్న ఉండాలి లేదా మీరు అర్హతలు సరిగా ఇవ్వకుండా అయినా అయి ఉండచ్చు.

1. For Junior Engineer, Depot Material Superintendent and Chemical & Metallurgical Assistant –  Three years Diploma in Engineering or Bachelor’s degree in Engineering/Technology
2. for CMA : B.Sc., Chemistry and Physics

3. for CMS :  Degree or its equivalent in Chemical Technology from a recognized University / Institution covering any one or more of the following fields: a) Petroleum Products, b) Paints and Corrosion Prevention c) Polymers. Knowledge of any computer language will be essential

Degree or its equivalent in Metallurgical Engineering from a recognized University / Institution. Knowledge of any computer language will be essential.

కనీస వయో పరిమితి :  18 Years as on 01-01-2025

గరిష్ట వయో పరిమితి : 36 Years

వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

5 years for SC ST

3 Years for OBC NCL

10 years for PWD

ఎంపిక పద్దతి: రాత పరీక్షా

Exam Date : 06-13 December 2024

దరఖాస్తు ఆఖరి తేదీ : 29-August-2024 till 23:59 Hours

అప్లికేషన్ ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ : 30-08-2024 to 08-09-2024

Admit Card Download

RRB JE Exam Date

అప్లై లింక్

నోటిఫికేషన్ pdf లింక్

అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

Application Online Process Telugu Video