
Union Bank అప్రెంటిస్ 2025 కు ఇలా అప్లై చేయాలి. UBI Apprentice Form Fill Up 2025
Last Updated on 19/02/2025 11:29 AM byejobncareer Union Bank అప్రెంటిస్ 2025 కు ఇలా అప్లై చేయాలి. UBI Apprentice Form Fill Up 2025 యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా వివిధ Trainee పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 05th March 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ…