Last Updated on 19/02/2025 11:29 AM byejobncareer
Union Bank అప్రెంటిస్ 2025 కు ఇలా అప్లై చేయాలి. UBI Apprentice Form Fill Up 2025
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా వివిధ Trainee పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 05th March 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా (UBI)
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 2691
In Andhra Pradesh – 549 Posts
UR-222
OBC – 87
SC- 38
ST- 148
EWS- 54
PWD – 22
In Telangana – 304
UR-123
OBC – 48
SC- 21
ST- 82
EWS- 30
PWD -13
పోస్ట్ పేరు :
- Apprenticeship Engagement
CISF Fireman రిక్రూట్మెంట్ 2025 1031 పోస్ట్స్
Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2025
జీతం(Stipend) : One Year Apprenticeship Training for Freshers Stipend Rs.15,000/- per month
ఫీజు :
- Rs.800/- for General,OBC
- Rs.600/- for SC ST Female
- Rs.400/- for PWD
విద్యాఅర్హతలు : ON as on 17-09-2025
- Any Graduation (Any Degree) from recognized University. Only Pass Outs on or after 01-04-2021
కనీస వయో పరిమితి : 20 Years as on 01-02-2025
గరిష్ట వయో పరిమితి : 28 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
33 years for SC ST
31 Years for OBC NCL
38 years for PWD
ఎంపిక పద్దతి:
- రాత పరీక్షా
- Online Test (objective type):
The online examination will consist of four tests i.e., General/ Financial Awareness, General English, Quantitative & Reasoning Aptitude and Computer Knowledge.
Questions / Marks
1. General/Financial awareness 25 /25
2. General English 25/25
3. Quantitative & Reasoning Aptitude 25/ 25
4. Computer Knowledge 25 /25
TOTAL 100 /100
Total duration of examination would be 60 minutes. - Documents Verification
- Interview
దరఖాస్తు ఆఖరి తేదీ : 05th March 2025
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.