Headlines

    NPCIL Rawatbhata లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. NPCIL ST/TN Recruitment 2024

    NPCIL Rawatbhata Recruitment 2024 Telugu

    Last Updated on 24/08/2024 5:41 PM byejobncareer

    NPCIL Rawatbhata లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. NPCIL ST/TN Recruitment 2024

    న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCIL Rawatbhata) వివిధ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 11th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCIL Rawatbhata)

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 267

    పోస్ట్ పేరు :

    1. Category II Stipendiary Trainee (ST/TN) Operator – 152
    2. Category II Stipendiary Trainee (ST/TN) Maintainer – 115
    3. Electrician Maintainer : 26
      Fitter Maintainer : 52
      Electronics Maintainer : 08
      Instrumentation Maintainer : 25
      Machinist / Turner Maintainer : 02
      Welder Maintainer : 02

    CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్

    Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024

    జీతం :

    First Year : 20,000/-

    Second Year : 22,000/-

    Next : Level 3 of 7th CPC Permanent Pay Scales applicable 32,550/-

    ఫీజు :

    • No Fees for SC ST Female PWD.
    • Rs.100/-General/OBC/EWS

    విద్యాఅర్హతలు :

    Minimum Height : 160 Cms; Weight : 45.5 Kgs

    1. కేటగిరీ -ll స్టైపెండరీ ట్రైనీ (ST/TN) ఆపరేటర్: HSC (10+2) or ISC in Science stream (with Physics, Chemistry and Mathematics Subjects) with minimum 50% marks in aggregate.
    2. కేటగిరీ-II స్టైపెండరీ ట్రైనీ (ST/TN) మెయింటైనర్: SSC (10th) with minimum 50% marks in Science subject(s) and Mathematics individually and 2 years ITI certificate in relevant trade
      (Electrician/Fitter/Instrumentation/Electronics/ Machinist/Turner/Welder) For trades for which the duration of the ITI course is less than 2 years, the candidates shall have at least one year relevant working experience after completion of the course.
    3. 10th లేదా ఇంటర్ లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.

    కనీస వయో పరిమితి :  18 Years as on 11-09-2024

    గరిష్ట వయో పరిమితి : 24 Years

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి:

    1. కేటగిరీ -ll స్టైపెండరీ ట్రైనీ (ST/TN) ఆపరేటర్:రాత పరీక్ష (స్టేజ్-1- ప్రిలిమినరీ టెస్ట్, & స్టేజ్-2- అడ్వాన్స్‌డ్ టెస్ట్) అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
      రాత పరీక్ష OMR ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది.
    2. కేటగిరీ-II స్టైపెండరీ ట్రైనీ (ST/TN) మెయింటైనర్:రాత పరీక్ష (స్టేజ్-1- ప్రిలిమినరీ టెస్ట్, & స్టేజ్-2- అడ్వాన్స్‌డ్ టెస్ట్) అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ + స్కిల్ టెస్ట్
      రాత పరీక్ష OMR ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
    • రాత పరీక్షా Prelims 1 Hours
    • రాత పరీక్షా Advanced 2 Hours
    • Examination will comprise 50 Multiple Choice Questions (Choice of 04 answers) of 01 (one) hour
      duration in the following proportion:
      1. Mathematics 20/ 20 Questions
      2. Science 20 /20 Questions
      3. General Awareness 10 /10 Questions

    దరఖాస్తు ఆఖరి తేదీ : 11-September-2024

    అప్లై లింక్

    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video