Headlines

    SCI లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ కు ఇలా అప్లై చేయాలి. Supreme Court JCA Recruitment 2024

    Last Updated on 23/08/2024 3:28 PM byejobncareer

    SCI లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ కు ఇలా అప్లై చేయాలి. Supreme Court JCA Recruitment 2024

    సుప్రీమ్ కోర్ట్ (SCI) జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 12th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : సుప్రీమ్ కోర్ట్ (SCI) అఫ్ ఇండియా (SCI)

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 80

    పోస్ట్ పేరు :

    1. జూనియర్ కోర్ట్ అటెండెంట్

    CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్

    Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024

    జీతం : Rs.46,210/-

    ఫీజు :

    • Rs.200/- for SC ST PWD.
    • Rs.400/-General/OBC/EWS

    విద్యాఅర్హతలు :

    1. Court Attendant : 10th Class Pass
    2. Minimum 1 year duration full time Diploma in Cooking/Culinary Arts
    3. Minimum 3 Years Experience

    కనీస వయో పరిమితి :  18 Years as on 01-08-2024

    గరిష్ట వయో పరిమితి : 27 Years

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి:

    • రాత పరీక్షా
    • Skill Test
    • Interview

    దరఖాస్తు ఆఖరి తేదీ : 12-September-2024

    అప్లై లింక్

    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video