Headlines

    Air Force LDC కు ఇలా అప్లై చేయాలి. Indian Air Force Clerk Recruitment 2024

    Air Force LDC Recruitment 2024

    Last Updated on 04/09/2024 10:33 AM byejobncareer

    Air Force LDC కు ఇలా అప్లై చేయాలి. Indian Air Force Clerk Recruitment 2024

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ Group C పోస్ట్స్ లకు Offline అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 29th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

    రైల్వే లో 8000 ఇంజనీర్ పోస్ట్స్
    రైల్వే లో 1400 పారా మెడికల్ ఉద్ద్యోగాలు

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 16

    పోస్ట్ పేరు :

    1. Lower Division Clerk (LDC)

    జీతం : Level 2 of 7th CPC Permanent Scales

    ఫీజు : No Fees for all

    విద్యాఅర్హతలు :

    1. Intermediate / 10+2  Pass
    2. English Typing 35 WPM or Hindi Typing 30 WPM

    కనీస వయో పరిమితి :  18 Years as on 29-09-2024

    గరిష్ట వయో పరిమితి : 25 Years

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి: రాత పరీక్షా , Skill Test

    దరఖాస్తు ఆఖరి తేదీ : 29-September-2024

    అప్లై లింక్
    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video