Last Updated on 24/08/2024 5:41 PM byejobncareer
NPCIL Rawatbhata లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. NPCIL ST/TN Recruitment 2024
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCIL Rawatbhata) వివిధ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 11th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCIL Rawatbhata)
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 267
పోస్ట్ పేరు :
- Category II Stipendiary Trainee (ST/TN) Operator – 152
- Category II Stipendiary Trainee (ST/TN) Maintainer – 115
- Electrician Maintainer : 26
Fitter Maintainer : 52
Electronics Maintainer : 08
Instrumentation Maintainer : 25
Machinist / Turner Maintainer : 02
Welder Maintainer : 02
CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్
Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024
జీతం :
First Year : 20,000/-
Second Year : 22,000/-
Next : Level 3 of 7th CPC Permanent Pay Scales applicable 32,550/-
ఫీజు :
- No Fees for SC ST Female PWD.
- Rs.100/-General/OBC/EWS
విద్యాఅర్హతలు :
Minimum Height : 160 Cms; Weight : 45.5 Kgs
- కేటగిరీ -ll స్టైపెండరీ ట్రైనీ (ST/TN) ఆపరేటర్: HSC (10+2) or ISC in Science stream (with Physics, Chemistry and Mathematics Subjects) with minimum 50% marks in aggregate.
- కేటగిరీ-II స్టైపెండరీ ట్రైనీ (ST/TN) మెయింటైనర్: SSC (10th) with minimum 50% marks in Science subject(s) and Mathematics individually and 2 years ITI certificate in relevant trade
(Electrician/Fitter/Instrumentation/Electronics/ Machinist/Turner/Welder) For trades for which the duration of the ITI course is less than 2 years, the candidates shall have at least one year relevant working experience after completion of the course. - 10th లేదా ఇంటర్ లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
కనీస వయో పరిమితి : 18 Years as on 11-09-2024
గరిష్ట వయో పరిమితి : 24 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
5 years for SC ST
3 Years for OBC NCL
10 years for PWD
ఎంపిక పద్దతి:
- కేటగిరీ -ll స్టైపెండరీ ట్రైనీ (ST/TN) ఆపరేటర్:రాత పరీక్ష (స్టేజ్-1- ప్రిలిమినరీ టెస్ట్, & స్టేజ్-2- అడ్వాన్స్డ్ టెస్ట్) అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
రాత పరీక్ష OMR ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది. - కేటగిరీ-II స్టైపెండరీ ట్రైనీ (ST/TN) మెయింటైనర్:రాత పరీక్ష (స్టేజ్-1- ప్రిలిమినరీ టెస్ట్, & స్టేజ్-2- అడ్వాన్స్డ్ టెస్ట్) అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ + స్కిల్ టెస్ట్
రాత పరీక్ష OMR ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- రాత పరీక్షా Prelims 1 Hours
- రాత పరీక్షా Advanced 2 Hours
- Examination will comprise 50 Multiple Choice Questions (Choice of 04 answers) of 01 (one) hour
duration in the following proportion:
1. Mathematics 20/ 20 Questions
2. Science 20 /20 Questions
3. General Awareness 10 /10 Questions
దరఖాస్తు ఆఖరి తేదీ : 11-September-2024
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.