Powergrid లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. Powergrid 1031 Trainee Vacancy 2024

powergrid apprentice 2024 apply online

Last Updated on 20/08/2024 2:28 PM byejobncareer

Powergrid లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. Powergrid 1031 Trainee Vacancy 2024

POWERGRID 1031 పోస్ట్స్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. ITI , డిప్లొమా డిగ్రీ BA ఎంబిఏ చేసిన వారు ఈ కింద తెలిపిన ప్రకారం అప్లై చేయచ్చు.

రైల్వే లో 8000 ఇంజనీర్ పోస్ట్స్
IWAI Recruitment 2024

ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Powergrid Corporation of India Limited

భర్తీ ఉద్యోగాల సంఖ్య : 1031

జాబ్ లొకేషన్ :

Andhra Pradesh / Telangana
Vijayawada / RHQ Secunderabad
Nellore / Ghatkesar
Srikakulam / Khammam
Vemagiri  / Maheshwaram
NP Kunta / Warangal
Kadapa / Nizamabad
Kurnool
Gooty
Nagarjuna Sagar
Vizag

పోస్ట్ పేరు :

  1. ITI Electrician
  2. Diploma (Electrical)
  3. Graduate (Electrical)
  4. Graduate (Computer Science)
  5. HR Executive
  6. CSR Executive
  7. Law Executive
  8. Rajbhasha Assistant

జీతం(Stipend) : Rs.13,500/- to 17500/- (Plus 2500 for House) per month

ఫీజు : No Fees for all

విద్యాఅర్హతలు : Pass-Outs only between 09.09.2022 to 08.09.2024- Only Full Time Regular Courses.

  1. ITI Electrician :  ITI
  2. Diploma (Electrical) :  Diploma
  3. Graduate (Electrical) :  B.E./ B.Tech./ B.Sc. (Engg.) in Electrical
    Engineering
  4. Graduate (Computer Science) :  B.E./ B.Tech./ B.Sc. (Engg.) in Electrical
    Engineering
  5. HR Executive :  MBA (HR) / Post Graduate Diploma in Personal
    Management / Personal Management &
    Industrial Relations or equivalent
  6. CSR Executive :  Master in Social Work (MSW) or Rural
    Development/ Management or equivalent
  7. Law Executive :  Graduate Degree in any discipline and Bachelor
    Degree in Law (LLB) (minimum 03 years
    professional course) OR 05 years Integrated
    LLB Degree (Professional)
  8. Rajbhasha Assistant :B.A. (Hindi) with proficient knowledge of English
    language

కనీస వయో పరిమితి :  18 Years

గరిష్ట వయో పరిమితి : No Max. Age

ఎంపిక పద్దతి: డైరెక్ట్ డాకుమెంట్స్ వెరిఫికేషన్ . నో Exam

దరఖాస్తు ఆఖరి తేదీ : 08-September-2024

అప్లై లింక్

నోటిఫికేషన్ pdf లింక్

అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

Application Online Process Telugu Video