Headlines

    IWAI లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. IWAI Recruitment 2024 MTS etc

    IWAI Recruitmnet 2024 37 Various Posts

    Last Updated on 18/08/2024 7:00 PM byejobncareer

    IWAI లో ఉద్యోగ ప్రకటన కు ఇలా అప్లై చేయాలి. IWAI Recruitment 2024 MTS etc

    ఇండియన్ వాటర్ లిమిటెడ్ వివిధ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 15th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

    రైల్వే లో 8000 ఇంజనీర్ పోస్ట్స్
    రైల్వే లో 1400 పారా మెడికల్ ఉద్ద్యోగాలు

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ :

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 37

    పోస్ట్ పేరు :

    1. Assistant Director (Engineering) -2
    2. Assistant Hydro-graphic Surveyor (AHS) -1
    3. License Engine Driver -1
    4. Junior Accounts Officer -5
    5. Dredge Control Operator -5
    6. Store Keeper -1
    7. Master 2nd Class -3
    8. Staff Car Driver – 3
    9. Master 3rd Class -1
    10. Multi-Tasking Staff (MTS) -11
    11. Technical Assistant -4

    జీతం : Rs.56,000/- to 1,75,000/-

    ఫీజు : Rs.200/- SC ST EWS PWD. Rs.500/-General

    విద్యాఅర్హతలు :

    1. Assistant Director (Engineering) – డిగ్రీ సివిల్ / మెకానికల్
    2. Assistant Hydro-graphic Surveyor (AHS) – డిగ్రీ సివిల్ / మెకానికల్ మరియు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్
    3. License Engine Driver – పది పాస్ తో పాటు డ్రైవర్ ఇంజిన్ లైసెన్స్ అలాగే స్విమ్మింగ్ కూడా రావాలి.
    4. Junior Accounts Officer – B.Com/CA/ICWA Inter
    5. Dredge Control Operator – పది పాస్ తో పాటు స్విమ్మింగ్ కూడా రావాలి.
    6. Store Keeper –  పది పాస్ తో పాటు 5 Years అనుభవం
    7. Master 2nd Class – Master 2nd Class Certificate అలాగే స్విమ్మింగ్ కూడా రావాలి.
    8. Staff Car Driver – 7/8th Class Driving License
    9. Master 3rd Class –  Master 3 Class Certificate అలాగే స్విమ్మింగ్ కూడా రావాలి.
    10. Multi-Tasking Staff (MTS) – 10th క్లాస్ పాస్
    11. Technical Assistant – డిగ్రీ / డిప్లొమా ఇన్ సివిల్,మెకానికల్ , మెరైన్ , నావెల్ ఆర్కిటెక్చర్

    కనీస వయో పరిమితి :  18 Years

    గరిష్ట వయో పరిమితి : 35 Years (for MTS 25 Years)

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి: రాత పరీక్షా , Chennai, Mumbai, Delhi etc.

    దరఖాస్తు ఆఖరి తేదీ : 21-September-2024

    అప్లై లింక్
    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video