Last Updated on 09/08/2025 1:54 PM byejobncareer
RRB పారామెడికల్ పోస్ట్స్ కు ఇలా అప్లై చేయాలి. RRB Para Medical Recruitment 2025
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఈ కింది వివిధ పారామెడికల్ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఇక్కడ అన్ని వివరాలు పొందవచ్చు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియో కూడా చూడవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Railway Recruitment Board Centralized Employment
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 474 Posts
RRB Secunderabad సికింద్రాబాద్ లో ఉన్న పోస్ట్స్ ఇవే : 10 Posts
Health and Malaria Inspector Gr 3 : 04
Pharmacist Entry Grade : 02
Nursing Superintendent : 04
ఒక అభ్యర్థి ఎదో ఒక రైల్వే జోన్ కు మాత్రమే అప్లై చేయాలి. దాని కోసం నోటిఫికేషన్ లో annexure చూసి అప్లై చేయడం మంచి పద్ధతి.
అన్ని RRBs పోస్ట్స్ ఇవే : 474 Posts
1.Nursing Superintendent – 272
2.Dialysis Technician – 04
3.Health and Malaria Inspector Grade 2 – 33
4.Pharmacist Entry Grade -105
5.Radiographer X ray Technician – 04
6.ECG Technician – 04
7.Lab Assistant Grade 2 – 12
జీతం : Rs.19,900/- to 44,900/-
ఫీజు : Rs.250/- for SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender(అయితే exam రాసిన తర్వాత 250/- పూర్తిగా రిఫండ్ ఇవ్వబడుతుంది).
-మిగిలిన వారు 500/- పే చేయాలి. ఐతే 400/- exam తర్వాత రిఫండ్ ఇస్తారు.
విద్యాఅర్హతలు :
ముఖ్య గమనిక : అభర్ధులు రైల్వే జోన్ ఇంకా ఎడ్యుకేషనల్ వివరాలను బట్టి అర్హత పోస్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. మీకు కావాల్సిన పోస్ట్ అప్లై లో రాలేదంటే. మీరు ఎంచుకున్న జోన్ లో ఆ పోస్ట్స్ లేకుండా అన్న ఉండాలి లేదా మీరు అర్హతలు సరిగా ఇవ్వకుండా అయినా అయి ఉండచ్చు.
1. Nursing Superintendent – GNM (Nursing) or B.Sc Nursing
2. Dialysis Technician – Diploma in Haemo-dialysis OR B.Sc
3. Health & Malaria Inspector – Grade 3 Diploma of Health / Sanitary Inspector, B.Sc. (Chemistry)
4. Pharmacist (Entry Grade) – Intermediate with Science group / D.Pharma or B.Pharma
5. Radiographer X-Ray Technician – Inte with Physics and Chemistry and Diploma in Radiography/ X Ray Technician / Radiodiagnosis Technology
6. ECG Technician – Inter/Degree in Science having Certificate/Diploma/Degree in ECG Laboratory Technology / Cardiology /Cardiology Technician / Cardiology Techniques
7. Laboratory Assistant – Grade 2 Inter stage in Science, DMLT or Certificate Course in Medical Lab. Technology with DMLT
కనీస వయో పరిమితి : 18-20 Years
గరిష్ట వయో పరిమితి :
1. Nursing Superintendent -20-40 Years
2. Dialysis Technician -20-33 Years
3. Health & Malaria Inspector Grade 3 -18-33 Years
4. Pharmacist (Entry Grade) -20-35 Years
5. Radiographer X-Ray Technician -19-33 Years
6. ECG Technician -18-33 Years
7. Laboratory Assistant Grade 2 -18-33 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
5 years for SC ST
3 Years for OBC NCL
10 years for PWD
ఎంపిక పద్దతి: రాత పరీక్షా
దరఖాస్తు ఆఖరి తేదీ : 08-September-2025
అప్లికేషన్ ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ :
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.