Headlines

    RRB పారామెడికల్ పోస్ట్స్ కు ఇలా అప్లై చేయాలి. RRB Para Medical Recruitment 2025

    RRB Paramedical Recruitment 2024 Apply Online Telugu

    Last Updated on 09/08/2025 1:54 PM byejobncareer

    RRB పారామెడికల్ పోస్ట్స్ కు ఇలా అప్లై చేయాలి. RRB Para Medical Recruitment 2025

    రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఈ కింది వివిధ పారామెడికల్ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.  అర్హత గల అభ్యర్థులు ఇక్కడ అన్ని వివరాలు పొందవచ్చు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియో కూడా చూడవచ్చు.

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : Railway Recruitment Board Centralized Employment

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 474 Posts

    RRB Secunderabad సికింద్రాబాద్ లో ఉన్న పోస్ట్స్ ఇవే : 10 Posts

    Health and Malaria Inspector Gr 3 : 04
    Pharmacist Entry Grade : 02
    Nursing Superintendent : 04

    ఒక అభ్యర్థి ఎదో ఒక రైల్వే జోన్ కు మాత్రమే అప్లై చేయాలి. దాని కోసం నోటిఫికేషన్ లో annexure చూసి అప్లై చేయడం మంచి పద్ధతి.

    అన్ని RRBs పోస్ట్స్ ఇవే : 474 Posts

    1.Nursing Superintendent – 272
    2.Dialysis Technician – 04
    3.Health and Malaria Inspector Grade 2 – 33
    4.Pharmacist Entry Grade -105
    5.Radiographer X ray Technician – 04
    6.ECG Technician – 04
    7.Lab Assistant Grade 2 – 12

    జీతం : Rs.19,900/- to 44,900/-

    ఫీజు : Rs.250/- for SC, ST, Ex-Servicemen, PwBD, Female, Transgender(అయితే exam రాసిన తర్వాత 250/- పూర్తిగా రిఫండ్ ఇవ్వబడుతుంది).

    -మిగిలిన వారు 500/- పే చేయాలి. ఐతే 400/- exam తర్వాత రిఫండ్ ఇస్తారు.

    విద్యాఅర్హతలు :

    ముఖ్య గమనిక : అభర్ధులు రైల్వే జోన్ ఇంకా ఎడ్యుకేషనల్ వివరాలను బట్టి అర్హత పోస్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి.  మీకు కావాల్సిన పోస్ట్ అప్లై లో రాలేదంటే. మీరు ఎంచుకున్న జోన్ లో ఆ పోస్ట్స్ లేకుండా అన్న ఉండాలి లేదా మీరు అర్హతలు సరిగా ఇవ్వకుండా అయినా అయి ఉండచ్చు.

    1. Nursing Superintendent – GNM (Nursing) or B.Sc Nursing
    2. Dialysis Technician –  Diploma in Haemo-dialysis OR B.Sc
    3. Health & Malaria Inspector – Grade 3 Diploma of Health / Sanitary Inspector, B.Sc. (Chemistry)
    4. Pharmacist (Entry Grade)  – Intermediate with Science group /  D.Pharma or B.Pharma
    5. Radiographer X-Ray Technician – Inte with Physics and Chemistry and Diploma in Radiography/ X Ray Technician / Radiodiagnosis Technology
    6. ECG Technician – Inter/Degree in Science having Certificate/Diploma/Degree in ECG Laboratory Technology / Cardiology /Cardiology Technician / Cardiology Techniques
    7. Laboratory Assistant – Grade 2 Inter stage in Science, DMLT or Certificate Course in Medical Lab. Technology with DMLT

    కనీస వయో పరిమితి :  18-20 Years

    గరిష్ట వయో పరిమితి :

    1. Nursing Superintendent -20-40 Years
    2. Dialysis Technician -20-33 Years
    3. Health & Malaria Inspector Grade 3  -18-33 Years
    4. Pharmacist (Entry Grade) -20-35  Years
    5. Radiographer X-Ray Technician -19-33 Years
    6. ECG Technician -18-33 Years
    7. Laboratory Assistant Grade 2 -18-33 Years
    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి: రాత పరీక్షా

    దరఖాస్తు ఆఖరి తేదీ : 08-September-2025

    అప్లికేషన్ ఆన్లైన్ ఎడిట్ ఆప్షన్ :

    అప్లై లింక్

    నోటిఫికేషన్ pdf లింక్

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online Process Telugu Video.