Last Updated on 23/08/2024 3:28 PM byejobncareer
SCI లో జూనియర్ కోర్ట్ అటెండెంట్ కు ఇలా అప్లై చేయాలి. Supreme Court JCA Recruitment 2024
సుప్రీమ్ కోర్ట్ (SCI) జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 12th సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : సుప్రీమ్ కోర్ట్ (SCI) అఫ్ ఇండియా (SCI)
భర్తీ ఉద్యోగాల సంఖ్య : 80
పోస్ట్ పేరు :
- జూనియర్ కోర్ట్ అటెండెంట్
CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్
Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024
జీతం : Rs.46,210/-
ఫీజు :
- Rs.200/- for SC ST PWD.
- Rs.400/-General/OBC/EWS
విద్యాఅర్హతలు :
- Court Attendant : 10th Class Pass
- Minimum 1 year duration full time Diploma in Cooking/Culinary Arts
- Minimum 3 Years Experience
కనీస వయో పరిమితి : 18 Years as on 01-08-2024
గరిష్ట వయో పరిమితి : 27 Years
వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :
5 years for SC ST
3 Years for OBC NCL
10 years for PWD
ఎంపిక పద్దతి:
- రాత పరీక్షా
- Skill Test
- Interview
దరఖాస్తు ఆఖరి తేదీ : 12-September-2024
అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.