Headlines

    HAL Tejas Division కు ఇలా అప్లై చేయాలి. HAL Non Executive Recruitment 2024

    Last Updated on 23/08/2024 5:43 PM byejobncareer

    HAL Tejas Division కు ఇలా అప్లై చేయాలి. HAL Non Executive Recruitment 2024

    హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగుళూరు, తేజస్ డివిజన్ నాన్ ఎగ్జిక్యూటివ్ టెక్నీషియన్,డిప్లొమా టెక్నీషియన్  పోస్ట్స్ లకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. కింద ఇచ్చిన ప్రకారం అర్హత ఉన్నవారు 28th August 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ప్రకటన సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

    నోటిఫికేషన్ జారీ చేయు సంస్థ : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగుళూరు, తేజస్ డివిజన్

    భర్తీ ఉద్యోగాల సంఖ్య : 166

    పోస్ట్ పేరు :

    1. Diploma Technician Mechanical – 26 Posts
    2. Diploma Technician Electrical – 15 Posts
    3. Diploma Technician Civil – 01 Posts
    4. Diploma Technician Metallurgy – 01 Posts
    5. Technician (Electrical) –  15 Posts
    6. Technician (Fitter) –  101 Posts
    7. Technician (Sheetmetal) – 02 Posts
    8. Technician (Foudryman) – 02 Posts
    9. Technician (Welder) –  01 Posts
    10. Technician (Mechanist) –  01 Posts
    11. Technician (Electroplater) –  01 Posts

    CISF Fireman రిక్రూట్మెంట్ 2024 1031 పోస్ట్స్

    Powergrid లో 10th ఇంటర్ డిప్లొమా తో భారీ నోటిఫికేషన్ 2024

    జీతం :

    • Rs.46,764/- for Diploma Holders
    • Rs.44,796/- for ITI Holders

    ఫీజు :

    • Nil for SC ST PWD.
    • Rs.200/-General/OBC/EWS

    విద్యాఅర్హతలు : 60% for General; 50% for SC ST PwD

    1. For Diploma Technician : Diploma in relevant stream
    2. for Technician : 10th Standard +
      (NTC) ITI in relevant
      Trade + NAC
      (National
      Apprenticeship
      Certificate in relevant
      Trade). Or
      10th Standard +
      Direct 03 Years
      NAC (National
      Apprenticeship
      Certificate in trade
      Trade)

    కనీస వయో పరిమితి :  18 Years as on 31-07-2024

    గరిష్ట వయో పరిమితి : 28 Years

    వయో పరిమితి సడలింపు ఎవరికీ వర్తిస్తుంది :

    5 years for SC ST

    3 Years for OBC NCL

    10 years for PWD

    ఎంపిక పద్దతి:

    • రాత పరీక్షా Bangalore only
    • Skill Test

    దరఖాస్తు ఆఖరి తేదీ : 12-September-2024

    అప్లై లింక్

     

    నోటిఫికేషన్ pdf లింక్

    SBI Collect HAL Payment Link

    అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కింది లింక్ క్లిక్ చేసి వీడియో చూసి అప్లై చేయండి.

    Application Online-  Process Telugu Video